నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఎం.సి.రాజు నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. డైరెక్టర్ మారుతి, నిర�
నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, నిర్మాత ఎం.సి. రాజు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.