గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఘంటసాల పాత్ర పోషించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల కనిపించనుంది. చిన్ననాటి ఘంటసాలగా �
Ghantasala The Great | దివంగత లెజెండరీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు (ఘంటసాల)పై వస్తున్న బయోపిక్ ఘంటసాల ది గ్రేట్. ఈ మూవీని డిసెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.