హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వేడుకల నిర్వహణకు ఆలయంలో ఆదివారం అంకురారోపణం చేయనున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ: విత్తన రంగంలో ప్రపంచానికే తెలంగాణ రోల్‌మాడల్‌గా ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ అంతర్జాతీయ విత�