వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పరిష్కారానికి స్టార్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు ఇంటర్నల్ మెడిసిన్-డయాబెటాలజి సీనియర్ కన్సల్టెంట్ డా.సందీప్ ఘంటా తెలిపారు.
65 ఏండ్లు పైబడిన వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా జీరియాట్రిక్ క్లినిక్లు ఏర్పాటుచేయనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న టీచింగ్ దవాఖానల�