ఎల్ఎల్బీసీ టన్నెల్లో నీటి ఊట ఆగడమే లేదు. హెవీ మోటర్లతో తోడిపోస్తున్నా నిరంతరంగా నీరు ఊరుతూనే ఉన్నది. ఫలితంగా రెస్క్యూ బృందాల సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.
శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ పనుల్లో జియోలాజికల్ సర్వే అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
పెంచికల్పేట్ రేంజ్ పరిధిలోని లోడుపల్లి, కొండపల్లి అభయారణ్యాన్ని జీవవైవిధ్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని కవ్వాల్ టైగర్ జోన్ సీసీసీఎఫ్ శాంతరాం అన్నారు. ఆదివారం లోడుపల్లి సెక్షన్, కొండపల్లి సౌత్