జన్యుసంబంధ వ్యాధులపై పరిశోధనలకు, ఔషధాల తయారీకి ఉపయోగపడే భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారం అందుబాటులోకి వచ్చింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా 10 వేల మంది దేశ ప్రజల జన్యువులను విశ్లేషించి ఈ డాటాను తయ�
ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా జన్యు సంబంధ వ్యాధులను గుర్తిస్తే, వీటితో మనదేశంలో ఏడు కోట్ల మంది బాధపడుతున్నారని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సెక్రటరీ రాజేశ్గోఖలే అన్నారు.