Pakistan army chief :పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు. ఆర్మీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైనట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. నవంబర్ 25వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. �
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ జజ్వా అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా-పాకిస్తాన్ల మధ్య సంబంధాలను పునరుద్ధరించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. జనరల్ బజ్వా పర్యటన...