Home
International
Process Of Appointment Of Next Army Chief To Be Completed By Nov 25 Said Pak Defence Minister
25లోగా పాక్కు కొత్త ఆర్మీ చీఫ్
Pakistan army chief :పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు. ఆర్మీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైనట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. నవంబర్ 25వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. రేసులో అయిదారు మంది టాప్ జనరల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బాజ్వా పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 29వ తేదీన జావెద్ బాజ్వా రిటైర్ కానున్నారు. టాప్ జనరల్స్ జాబితాను పీఎంవోకు పం
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు. ఆర్మీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైనట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. నవంబర్ 25వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన చెప్పారు. రేసులో అయిదారు మంది టాప్ జనరల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బాజ్వా పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 29వ తేదీన జావెద్ బాజ్వా రిటైర్ కానున్నారు. టాప్ జనరల్స్ జాబితాను పీఎంవోకు పంపనున్నట్లు రక్షణశాఖ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

