విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
రాష్ట్రం సిద్ధించాక గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచి విజ్ఞాన సోపానాలుగ�