విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీని నియమిస్తామని ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులన్నింటినీ జెన్కో ద్వారానే చేపట్టాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో సీఎండీ రిజ్వీని తన కార్యాలయ