జెన్-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని రాసెన్ జెలియాజ్కోవ్ గురువారం ప్రకటించారు.
పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల వారసుల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు, పెరిగిపోతున్న నిరుద్యోగిత వంటి అనేక సమస్యలు యువజనులలో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్�