‘అభిరామ్‌తో నేను సినిమా చేయాలన్నది రామానాయుడుగారి కోరిక. ఆయన సినిమా చేయమని అడిగినప్పుడు చేయలేకపోయా. కొన్ని రోజుల తర్వాత ఆయన వెళ్లిపోయారు. అక్కడి నుంచి నాలో ఏదో తెలియని బాధ మొదలైంది.
‘ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి. ఆమె తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం ‘అహింస’.
ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అహింస’ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్�