గీతం సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఉత్తమ కథా సంపుటాల పోటీలను నిర్వహించి ‘గీతం పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించాం.
గీతమ్ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ‘గీతమ్ పురస్కారం’ కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. 2016-2024 మధ్యకాలంలోని సంపుటాల మూడు కాపీలను జూన్ ఆఖరి వరకు అధ్యక్షులు, గీతమ్ సాహితీ సంస్థ, పిఠాపురం 5334