ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం ‘గీత సాక్షిగా’. ఆంథోని మట్టిపల్లి దర్శకుడు. చేతన్రాజ్ నిర్మాత. ఈ నెల 22న తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘గీత సాక్షిగా’. చేతన్ రాజ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ చిత్ర పోస్టర్ను తాజ�