దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి తపాలా శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 40,889 జీడీఎస్ పోస్టుల్లో తెలంగాణలో 1266, ఆంధ్రప్రదేశ్లో 2480 ఖాళీలు ఉన్నాయి.
India Post | ఇండియా పోస్ట్ (India Post) భారీ మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ నియామకాల కోసం దరఖాస�