పదో తరగతి విద్యార్థులకు లాంగ్వేజీ సబ్జెక్టులకు కూడా అభ్యాస దీపికలను అందించాలని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్ల అసోసియేషన్ గురువారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.