జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితులిద్దరికీ హిందూ అనుకూల సంస్థలు ఘన స్వాగతం పలికాయి. ఈ కేసులో నిందితులైన వాఘ్మోర్, మనోహర్ యాదవ్ జైలులో ఆరేండ్లు గడిపారు.
మాట్లాడే స్వేచ్ఛ, ఇష్టమైన ఆహారం తినే హక్కు, సమానత్వం ఇతరత్రా ప్రాథమిక హక్కులను కాలరాసే అధికారం ఎవ్వరికీ లేదని జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ కొంకణి రచయిత దామోదర్ మౌజో అన్నారు. అన్నివేళలా న్యాయం వ�