Gatta Kusthi 2 | తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'గట్ట కుస్తీ' (తెలుగులో మట్టి కుస్తీ) స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం 2022లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో మంచి �
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న సినిమా ‘మట్టి కుస్తీ’. స్పోర్ట్స్ డ్రామా కథతో దర్శకుడు చెల్లా అయ్యావు రూపొందిస్తున్నారు. రవితేజ, విష్ణు విశాల్ నిర్మాతలు.