భారత్‌ను గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజ్ కలవరపెడుతున్నదని, దేశంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో ఇదొకటని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మనం నిత్యం హోటళ్లు, బేకరీలు, మాళ్లలో కొనుగోలు చేసి తింటున్న ఆహార పదార్థాలు అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా, రుచిగా ఉండేందుకు తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల్లో ప్రమాద�