గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో వేకువ జామునుంచే స్నానాలు ఆచరిస్తున్నారు.
గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో ఉదయం 4 గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు గరుడగంగ సర�