Jurassic World Rebirth Trailer | హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) రూపొందించిన జూరాసిక్ పార్క్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Jurassic World Rebirth Trailer | హలీవుడ్ నుంచి వచ్చే క్రేజీ ప్రాంఛైజీ సినిమాలలో జూరాసిక్ వరల్డ్ ఒకటి. ఇప్పటికే ఏడు పార్టులు వచ్చిన ఈ ప్రాంఛైజీ నుంచి తాజాగా మరో చిత్రం రాబోతుంది.