తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో కొన్ని నెలలుగా చెలరేగిన చెత్తదుమారంపై ఎట్టకేలకు జిల్లా అధికారులు స్పందించారు.
‘చెత్తమ్మో.. చెత్త.. మీ ఇంటి వద్దకే చెత్తబండి వచ్చిందమ్మా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి చెత్తబండిలో వేయండమ్మా’.. అంటూ నాలుగు నెలల వరకు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రతి గల్లీలో నిత్యం వాహనాలు చెత్త సేకరించే�