మహానగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలను కాలుస్తూ కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను దహనం చేస్తూ విష వాయువులను వెదజల�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో భారీగా చెత్తను తగులబెడుతుండడంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పీసీబీ మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసిం