Health Tips | చలికాలం వచ్చేసింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి రుగ్మతల ముప్పు పెరుగుతుంది. జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఆకలి మందగిస్తుంది. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్య తీవ్రమవుతుంద�
ధనియాలు, మిరియాలు, శొంఠి, ఆవాలు, జీలకర్ర, పసుపు, బిర్యానీ ఆకులు.. వీటన్నిటితో కూడిన పోపు డబ్బా డాక్టరు చేతిలోని మందుల సంచి లాంటిది. ప్రతి దినుసుకూ ఔషధ విలువలు ఉన్నాయని చెబుతారు పరిశోధకులు. అన్నీ కలిస్తే.. ఆ శక�