Richest Ganesh | ఆగస్టు 27.. గణేశ్ చతుర్థి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా గణేశ్ ఉత్సవ సందడి మొదలైంది. ప్రధాన నగరాల్లో ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై..’ అంటూ నినాదాలు మార్మోగిపోతున్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.