నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, గతంలో రద్దు చేయబడిన 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని మే 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు
General strike | కార్మిక చట్టాలు తిరిగి సాధించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు.