సాయి ధరమ్‌తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్ సినిమాకు పేరు మార్చాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపారు.
ప్రమాదం నుంచి కోలుకోగానే ‘వీరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయిధరమ్‌తేజ్. ఆ తర్వాత తన మావయ్య పవన్‌కల్యాణ్‌తో చేసిన ‘బ్రో’ మంచి సినిమాగా అభినందనలు అందుకుంది.