‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన
ఆరున్నర అడుగుల ఎత్తు. దానికి తోడు కండలు. చురకత్తుల్లాంటి చూపులు. మెగాప్రిన్స్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు వరుణ్‌తేజ్. ‘ముకుంద’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని ‘ఫిదా�