Umesh Pal murder case | ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్‌పై ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు చర్యలు చేపట్టారు. అతడి ఇంటిని బుల్డోజర్తో బుధవారం కూల్చివేశారు. 2.
NIA | గ్యాంగ్‌స్టర్ టెర్రర్ ఫండింగ్ కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం
దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం సుమారు 72 ప్రాంతాల్లో (72 locations)
ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తోంది.