Gangster Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ శరీరంలోకి దిగిన 9 బుల్లెట్లు
Gangster Atiq Ahmed: అతిక్ శరీరంలోకి 9 బుల్లెట్లు దిగినట్లు పోస్టుమార్టమ్‌లో తేలింది. గ్యాంగ్‌స్టర్ అతిక్‌ను యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: యూపీలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్(Gangster Atiq Ahmed)ను .. ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఆ కాల్పుల్లో అతనికి 9 బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ అతిక్ శరీరంపై 9 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టమ్ పరీక్షలో తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అతిక్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ శరీరం నుంచి అయిదు బుల్లెట్లును తీసినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హాస్పిటల్ వద్ద ఆ ఇద్దర్నీ కాల్చి చంపారు.
అతిక్ తలలోకి ఒక బుల్లెట్ దిగింది. ఇక మిగితా 8 బుల్లెట్లు అతని ఛాతి, వెన్నులోకి దిగాయి. మెడికల్ చెకప్ కోసం ఇద్దర్ని తీసుకువెళ్తున్న సమయంలో .. ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతిక్ అక్కడిక్కడే మృతిచెందాడు. అయిదుగురు సభ్యుల డాక్టర్ల బృందం పోస్టు మార్టమ్ నిర్వహించింది. అష్రఫ్ ముఖంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లగా, నాలుగు అతని వెన్నులోకి వెళ్లాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

