ప్రతి ఒక్క ఆడపిల్లా.. తన కలలను సాధించుకోవాలని పిలుపునిస్తున్నది బాలీవుడ్ నటి, నిర్మాత రిచా చద్ధా. కొవిడ్ సమయంలో తాను రాసిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఆఖ్రీ సోమ్వార్' అనే టైటిల్ ఖరారైంది.
ప్రముఖ భోజ్‌పురి నటుడు, పార్లమెంట్ సభ్యుడైన రవికిషన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఎవరి మాటను లెక్కచేయడని, అహంకారంతో వ్యవహరిస్తారని ఆయన గురించి చెప్పుకుంటారు. ‘ఆప్ కీ అదాలత్' అనే టెలివిజన్ షోలో పాల్గొన