Gangaram Thanda : ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తి తనకు ఓటు వేయలేదని అన్నదాతప
మండలంలోని గంగరాంతండా గ్రామ శివారులోని వన నర్సరరీలో మంగళవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు ఒక్కసారిగా వచ్చిన అలికిడితో చిరుత పులి వచ్చిందని భయంతో పరుగులు తీశారు. దీంతో పలువురు గాయపడ్డారు.