శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని గంగారాం చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం పరిశీలించారు. ఆ చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా? లేదా? తదితర వివరాల�
HYDRAA | గంగారం పెద్ద చెరువు కబ్జాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన ఆరోపణలపై గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి చెరువును సందర్శించా