నకిలీ పట్టాదారు పాస్‌బుక్స్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర వారం కురవి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తి రుపతిరావు వివరాలు వెల్లడించారు.
4.34 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం రెండు కేసుల్లో 8 మంది రిమాండ్ నీలగిరి, ఆగస్టు 26 : ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు న�