గణపతి విగ్రహాన్ని(Ganesha idol) తీసుకెళ్తుండగా కరెంటు షాక్ (Electric shock)తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో వెలుగు చూసింది.
బిస్కెట్ ప్యాకెట్లతో వినాయకుడికి అలంకరణ | ఆహారపు కొరత అనేది రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకు సరిపోయే ఆహారం ఇప్పుడు లేదు