ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ప్రస్తుత బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వ్యాయామం,నడక, ఆటల ద్వారా ఫిట్నెస్పై దృష్టిపెడుతున్నారు.
హకుల సాధన కోసం ముందు ప్రార్థించడం, అభ్యర్థించడం ఆ తరువాత నిరసన ప్రకటించి ఉద్యమించడమనే ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను దేశ స్వాతంత్య్రోద్యమంలో లక్ష్య సాధన దిశగా కార్యోన్ముఖులను చేసిన జాతిపిత మహాత�