రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సుపరిచితమైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సహాయకులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కొవిడ్ హెచ్చరికలు చేస్తున్న తరుణంలో సరిపడా
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�