టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం వార్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. VT13 చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా కనిపించబోతున్నాడు. కాగా మేకర్స్ ఈ మోస్ట్ అవెయిటెడ్ సినిమా గురి
ఇప్పటికే విడుదలైన గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
వరుణ్ తేజ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. VT 12గా వస్తున్న ఈ చిత్రానికి గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు.