Gandeevadhari Arjuna | వరుణ్‌తేజ్ గాండివధారి అర్జున ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఇప్పటికే విడుదలైన గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) కొత్త సినిమా VT 12ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందట.
మిగిలిన భాగాన్ని మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. కాగా ఫిబ్రవరి మొదటివారంలో నెక్ట్స్ షెడ్యూల్ మొదలు కానుంది. యూరప్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోని లొకేషన్లలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
గాండివధారి అర్జున చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గాండివధారి అర్జున మోషన్ పోస్టర్..
Introducing the Envoy of peace with an M4 Carbine 🔥
Presenting Mega Prince @IAmVarunTej in a Never Seen Before Avatar as #GandeevadhariArjuna 😎
– https://t.co/FbN30VGgtv#HBDVarunTej ❤🔥@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/suOAC1fikU
— SVCC (@SVCCofficial) January 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

