MLC Kavitha | సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న 20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇల వైకుంఠం దివి నుంచి భువికి దిగొచ్చినట్టుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునర్నిర్మించిందని ఆధ్యాత్మిక గురువు, దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రశంసించార