MLC Kavitha | పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
MLC Kavitha | సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న 20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామచంద్రాపురం : సంగారెడ్డి జిల్లా భారతి నగర్ డివిజన్లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో జరుగుతున్న 20వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీని ఆమె దర్శించుకున్నారు.

పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం చాతుర్మాస్య వ్రత దీక్షలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొని గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతత లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆర్సీ పురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

