శాసనం ప్రారంభంలోనే కాకతీయ గణపతిదేవుని ప్రశంస ఉంది. సత్య త్యాగ విలాస భాసుర యశః సౌజన్య రత్నాకర: నిత్యానిత్య వివేక దారకుతలోనిత్యాన్విత తేజసాంద్రత్యాశ నివాస దేశ హరణ.. మతంగ కృత ధర్మజా: గణపతిక్ష్మాపాల చూడామణి:
మహదేవుడికి సంబంధించిన రెండు శాసనాలు లభించాయి. ఒకటి క్రీ.శ. 1197 నాటి పెద్దపల్లి తాలుకాలోని సుండెల్ల గ్రామంలోనిది. రెండోది వరంగల్లు కోటలో విరిగిన శాసనం...
కాకతీయ రుద్రదేవ మహారాజులు (రుద్రమదేవి) పాలనాకాలంలో సావాసి పెద్దిరాజుగారు పాలకవీటను (పాలకవీడు) శ్రీ గోపీనాథ దేవుని ఉభయ పిరాట్ల (దేవరులతో) సహితంగా ప్రతిష్ఠ చేసినాడు. ఆ సమయంలో గొల్లకోట గుండయ ప్రెగ్గడ రుద్రయ�
కాకతీయ రాజుల్లో గణపతిదేవుడి తర్వాత కుతుబ్షాహీ కాలంలో కొంత కాలం మాత్రమే ఆంధ్ర ప్రాంతాలు ఏకఛత్రాధిపత్యం కింద ఉన్నాయి. ఆంధ్రభాషను మాట్లాడే ప్రజలందరినీ ఏకఛత్రం కిందకు తెచ్చిన మొదటి వారు కాకతీయులే. ఈ కాలం�