5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్'. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రానుంది
జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్'. బెర్ల్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయశేఖర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న పాన్ ఇండ�