Game of Change | నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో.. ‘గేమ్ ఆఫ్ ఛేంజ్
జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్'. బెర్ల్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయశేఖర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
Game of Change | జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఆఫ్ ఛేంజ్’. బెర్ల్ సింగర్, సిద్ధార్థ్ రాజశేఖర్, సురేంద్రన్ జయశేఖర్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ నెల 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం నేపథ్యంలో నడిచే కథ ఇది.
కొందరు చారిత్రక వ్యక్తుల నిజ జీవితాలతో రూపొందించాం. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుంది. ఇలాంటి కథ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదు’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరాజ్ సాజి, నిర్మాతలు: సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా, దర్శకత్వం: సిధిన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

