e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Tags Gallery

Tag: gallery

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామం విజిట్‌ ఫోటోలు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తుల‌తో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయ‌న‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.