స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకుని కేంద్రప్రభుత్వం ప్రకటించిన విశిష్ట సేవా పతకాల జాబితాలో రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు, ఫైర్, హోమ్‌గార్డ్ సిబ్బంది స్థానం సంపాదించారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డులను గురువారం ప్రకటించింది. పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీస్ విభాగాల్లో దేశవ్యాప్తంగా 1,132 మంది