Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకే కులానికి చెందిన ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. చిన్నపాటి విషయానికి గొడవపడి ఓ వ్యక్తి తన పద్ధతిని కత్తితో పొడిచాడు.
Mahabubnagar | బొక్కల ఫ్యాక్టరీ(Bones factory)తో నుంచి వెలువడే దుర్గంధంతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు కంపెనీ ముందు ఆందోళనకు(Agitation) దిగారు.