“నీవు నా మేలుకోరేవాడవు. నీ మాటలను నేను తప్పు పట్టను కానీ, నేను ఉన్న పరిస్థితిలో ఈ రెండూ తప్పలేదు. నాయన గారికి సంబంధించిన సమాచారం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆయన కళింగలో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో! పోటి
జరిగిన కథ : రోహను అత్తగారింటికి పంపడం మంచిది కాదని సూచిస్తాడు పురోహితుడు. పోటిసుణ్ని రాయహత్థి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ కనిపెట్టుకొని ఉంటుంది చంద్రహత్థి. అతనికి చికిత్స చేయడానికి వైద్యుణ్ని తీసుకొని వస�
రోహ, జయసేనులు పరస్పరం చూసుకున్నట్లు గ్రహిస్తారు. చేసిన నేరానికి ప్రణాళునికి దేశ బహిష్కార శిక్ష విధిస్తే.. అతను అడవిలో ఒక అంధకూపంలో దూకి, చనిపోవాలనుకుంటాడు. ఆ తర్వాత...