ఆస్తి తగాదాలు, రాజకీయ వైరంతోనే యువకుడి అపహరణ లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం కిడ్నాప్‌నకు పక్కా కుట్ర గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేంమహేశ్వర్రెడ్డి సహా 10 మంది అరెస్టు ఎల్బీనగర్, సెప్టెంబర్ 3: సరూర్‌నగర్
సరూర్‌నగర్ చెరువు వరదనీటి ముంపు నుండి కాలనీలను కాపాడేందుకే వరదనీటి కాలువలను నిర్మాణం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.