ప్రత్యేక అవసరాలు గల పిల్లల వికాసం కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 47మండలాల్లో కేంద్రాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన 14 మండలాల్లోనూ గతేడాది ఈ సెంటర్లను ప్రారంభ�
అవయవ లోపం ఉన్నదని బాధపడొద్దు. ఎవరి ఆసరా లేకుండా ఆరోగ్యంగా ఎదగాలని.. తోటి పిల్లలతో చదువుతోపాటు ఆటపాటల్లో మునిగి తేలాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వైకల్యంతో ఉన్నట్లు కుంగిపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప